ఛత్రపతి శేఖర్
చంద్రశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2005లో విడుదలైన ఛత్రపతి సినిమాలో నటన తరువాత తన పేరు ఛత్రపతి శేఖర్ గా గుర్తింపు అందుకున్నాడు.[2]
ఛత్రపతి శేఖర్ | |
---|---|
జననం | చంద్రశేఖర్[1] |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
పిల్లలు | 2 |
వివాహం
మార్చుచంద్రశేఖర్ ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానీ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి పూజిత , మహేశ్వరన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3]
నటించిన సినిమాలు
మార్చు- స్టూడెంట్ నంబర్ 1 (2001)
- సింహాద్రి (2003)
- సై (2004)
- ఛత్రపతి (2005)
- అశోక్ (2006)
- విక్రమార్కుడు (2006)
- ఢీ (2007)
- రక్ష (2008)
- ఫ్లాష్ న్యూస్ (2009)
- మగధీర (2009)
- మర్యాద రామన్న (2010)
- శక్తి (2011)
- రచ్చ (2012)
- దమ్ము (2012)
- దరువు (2012)
- ఈగ (2012)
- బలుపు (2013)
- లెజెండ్ (2014)
- ఆగడు (2014)
- కార్తికేయ (2014)
- మహా భక్త సిరియాల (2014)
- కిక్ 2 (2015)
- శ్రీమంతుడు (2015)
- సరోవరం (2017)
- జైసింహా (2018)
- రంగస్థలం (2018)
- కృష్ణార్జున యుద్ధం (2018)
- యూ టర్న్ (2018)
- రణస్థలం (2019)
- విశ్వాసం (2019) [4]
- యాత్ర (2019)
- దిక్సూచి (2019)
- రణస్థలం (2019)
- మిస్సింగ్ (2021)
- పాయింట్ బ్లాంక్ (2021)
- సుందరి (2021)
- రౌద్రం రణం రుధిరం (2022)[5]
- దర్జా (2022)
- కథ వెనుక కథ (2023)
- కర్ణ (2023)
- భారీ తారాగణం (2023)
- జితేందర్ రెడ్డి (2024)
- కలియుగం పట్టణంలో (2024)
- నింద (2024)
వెబ్ సిరీస్
మార్చు- మాన్షన్ 24 (2023)
మూలాలు
మార్చు- ↑ https://www.youtube.com/watch?v=WJLTQjZa6sg
- ↑ The Times of India (2021). "Chatrapathi Sekhar: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Indiaherald (2 May 2021). "'ఛత్రపతి' చంద్రశేఖర్ భార్య అందాలరాశి..?". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Behindwoods (24 July 2018). "Actor Chatrapathi Sekhar talks about Thala Ajith". Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
- ↑ Ravi, Murali (January 30, 2020). "Chatrapathi Sekhar reveals about Jr NTR getups in RRR".