పారదర్శక పదార్థాలు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.
- ఉదా:- గాలి,నీరు,గాజు,కొన్ని స్ఫటికాలు,కెనడా బాల్సం నూనె మొదలైనవి.
పారదర్శక పదార్థాల చిత్రములుసవరించు
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |