పారాను అరణ్యము
మహాదేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వమునుండి దైవజనుడైన మోషే నాయకత్వములోవిడిపించి ఎఱ్ఱసముద్రము పాయలుచేసి సీనాయి అరణ్యము నుండి పారాను అరణ్యములో నడిపించిన సందర్భములో దైవజనుడైన మోషేచే వ్రాయబడి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో భద్రపరచబడిన పారాను అరణ్య విషయము.ː— ” పారాను అరణ్యములో తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన అరణ్యము.. అది ఎడారులు గోతులుగల దేశము., అనావృష్టియు గాడాంథకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశము. ”
- -( యిర్మియా 2ː6,ద్వీతీయోపదేశకాండము.8 14-15. పరిశుద్దగ్రంథము - బైబిలు ) సహో.దానం. పి..డి .
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |