పారిపోయిన ఖైదీలు
పారిపోయిన ఖైదీలు 1994లో విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వల్లభనేని జనార్ధనన్ దర్శకత్వం వహించాడు. సిల్క్ స్మిత, సుధాకర్, రాజా నటించిన ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.[1]
పారిపోయిన ఖైదీలు (1994 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.జనార్ధనన్ |
తారాగణం | స్మిత |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నటులు:జనార్ధన్
- వి, ప్రాణ్ (ముఖ్య ప్రాణ మూర్తి హుండి)
- , సుధాకర్ (బావగారు బాగున్నారా కమెడియను),
- రాజా (సీతారామయ్య గారి మనుమరాలు ఫేం.)
- గౌతమ్
- రంగనాథ్
- చంద్రమోహన్
- నళినీకాంత్
- సత్యారెడ్డీ
- చిట్టిబాబు
- అరుణ్ కుమార్
- ఆర్.నాగేశ్వరరావు
- మిఠాయి చిట్టి
- ఏచూరి
- వెంకటేశ్వరరావు
- గాదిరాజు సుబ్బారావు
- జయదేవ్
- రాజారావు
- జి.వి.జి.
- థమ్
- సుబ్బారావు
- ప్రభాకరరావు
- ఎ.నాగేశ్వరరావు
- లక్కించెట్టి నాగేశ్వరరావు
- జీవితం
- చిలక రాధ
- శకుంతల
- స్వాతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: వల్లభనేని జనార్దన్
- సంగీతం: కృష్ణ - చక్ర
- కధ, స్రీన్ ప్లే: వల్లభనేని జనార్దన్, సాయినాథ్
- మాటలు: సాయినాథ్
- పాటలు: గోపి
- నేపథ్య గానం: మాధవపెద్ది రమేష్, వి.రామకృష్ణ, వింజమూరి కృష్ణమూర్తి, ఎస్.పి.శైలజ, మంజుల
- నృత్యాలు: ప్రకాష్, తారా, సురేఖ
- ఫోటోగ్రఫీ: నవకాంత్
- ఎడిటింగ్: కె.సత్యం
- అసోసియేట్ ఎడిటర్: సంతోష్ కుమార్
- ఆర్ట్: ఆర్.బాలు
- ఫైట్స్: హార్స్ మన్ బాబు
- నిర్మాత: వల్లభనేని జనార్దన్
- సహ నిర్మాతలు:కొసరాజు రాజేంద్రబాబు, వడ్లమూడి రాజబాబు
- సమర్పణ: వల్లభనేని శ్వేతలానా
- నిర్మాణ సంస్థ: శ్వేత చిత్ర ఇంటర్నేషనల్
- విడుదల:1985.
పాటల జాబితా
మార్చు- నువ్వు వచ్చావు వెలుగొచ్చింది నామనసు పొంగింది నీ కోసం, రచన: గోపి, గానం.
- వానోచ్చింది వాన ఉరుము మెరుపు లేకుండా ఈవేళలో, రచన: గోపి, గానం.
- నాఊహల విరిసి వలపుకు మురిసిన జాబిలి నీవేలే, రచన: గోపి, గానం.
- నీ సరసకు వచ్చేదా నువ్వడిగిన దిచ్చేదా, రచన: గోపీ, గానం.
మూలాలు
మార్చు- ↑ "Paripoina Khaidilu (1994)". Indiancine.ma. Retrieved 2025-05-29.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పారిపోయిన ఖైదీలు
- Sri Bhavani DVD (2016-04-08), Pari Poyina Khaideelu Telugu Full Movie || Silk Smitha,Raja,Janardhan,Sudhakar, retrieved 2025-05-29