పార్వతి విజయం 1962, ఆగష్టు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విజయలక్ష్మీ ఫిలింస్ బ్యానర్‌పై అబ్బూరి నరసయ్య చౌదరి ఈ సినిమాను నిర్మించాడు.

పార్వతి విజయం
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా నేనే
నిర్మాణం అబ్బూరి నరసయ్య చౌదరి
సంగీతం బి.గోపాలం
సంభాషణలు మద్దిపట్ల సూరి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ఫిలింస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • త్రిలోక కపూర్
  • సులోచన
  • జీవన్
  • వసంత్ రావ్ పహిల్వాన్
  • కమల్ కపూర్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: రాజా
  • సంగీతం: బి. గోపాలం
  • నిర్మాత: అబ్బూరి నరసయ్య చౌదరి

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు బి.గోపాలం సంగీతం అందించగా, బి.గోపాలం, ఘంటసాల, పి.సుశీల, జిక్కి, ఎ.పి.కోమల మొదలైనవారు పాడారు.[1]

క్ర.సం పాట గాయకులు గీత రచన
1 ఉమా మహేశు లాడగసోద్యం చూచిననుగా కైలాసం బి.గోపాలం
2 ఓహో నయనాలే విరిసే సుమమాలు ఓ రాజా జిక్కి
3 జయ జయ శంబో జయ మహాదేవా బి.గోపాలం,
ఎ.పి.కోమల బృందం
తాండ్ర సుబ్రహ్మణ్యం
4 నాగ లేవరా తూగవేలరా ఘంటసాల తాండ్ర సుబ్రహ్మణ్యం
5 పరమేశా ఈశా మన్నింపవేలా కృపలేదాయే పి.సుశీల
6 ప్రణయాన పాడకే ఓ మనసా క్షణమైన వినని జిక్కి
7 శాంతిధామమౌ పుణ్యభూమికి పాపిష్టి కాలం పి.సుశీల
8 సర్వజగతి గతి లోకాల స్దితి పరిశోధించనీ పి.సుశీల
9 సామి నిన్నే ప్రేమింతు నేనే నీవోయి జిక్కి

మూలాలు

మార్చు
  1. కొల్లూరు భాస్కరరావు. "పార్వతి విజయం -1962(డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 1 ఫిబ్రవరి 2020. Retrieved 1 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)