పార్వతీపురం

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మండల పట్టణం

పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన పట్టణం.[4] (వినండి: Listeni//)

పార్వతీపురం

పట్టణం
పార్వతీపురం మైన్ రోడ్డు
పార్వతీపురం మైన్ రోడ్డు
పార్వతీపురం is located in Andhra Pradesh
పార్వతీపురం
పార్వతీపురం
ఆంధ్రప్రధేశ్ పటంలో పార్వతీపురం స్థానం
పార్వతీపురం is located in India
పార్వతీపురం
పార్వతీపురం
పార్వతీపురం (India)
నిర్దేశాంకాలు: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E / 18.78; 83.425Coordinates: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E / 18.78; 83.425
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలక సంఘం
 • నిర్వహణపార్వతీపురం పురపాలకసంఘం, బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (BUDA)
 • శాసన సభ్యుడుAlajangi Jogarao
విస్తీర్ణం
 • మొత్తం7.24 కి.మీ2 (2.80 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం53,844
 • సాంద్రత7,400/కి.మీ2 (19,000/చ. మై.)
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
535 501
ప్రాంతీయ ఫోన్‌కోడ్91–8963
వాహనాల నమోదు కోడ్AP35 (Former)
AP39 (from 30 January 2019)[3]
జాలస్థలిపార్వతీపురం పురపాలక సంఘం

లోక్‌సభ నియోజకవర్గంసవరించు

శాసనసభ నియోజకవర్గంసవరించు

ప్రముఖ వ్యక్తులుసవరించు

 • ఉప్మాక నారాయణమూర్తి (1896 -1962) సాహితీ వేత్త, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
 • ఎస్.వి.జోగారావుగా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
 • గణేష్ పాత్రోగా ప్రసిధ్ధి చెందిన సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
 • వేపా కృష్ణమూర్తి
 • గొబ్బూరి వెంకటానంద రాఘవరావు
 • పంతుల జోగారావు
 • పి.వి.బి.శ్రీరామ మూర్తి -- కథ , నవలా రచయిత
 • డి.పారినాయుడు-- జట్టు వ్యవస్థాపకుడు
 • నారంశెట్టి ఉమామహేశ్వరరావు -- కవి,రచయిత, బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
 • బెలగాం భీమేశ్వరరావు -- బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత

మూలాలుసవరించు

 1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
 2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
 3. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Retrieved 9 June 2019.
 4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2015-09-14.

వెలుపలి లంకెలుసవరించు