పాలమూరు జిల్లా దేవాలయాలు (పుస్తకం)
పాలమూరు జిల్లా దేవాలయాలు అనేది కపిలవాయి లింగమూర్తి రచించిన పుస్తకం. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి వారు 2010 లో ముద్రించారు.
పాలమూరు జిల్లా దేవాలయాలు | |
కృతికర్త: | కపిలవాయి లింగమూర్తి |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | బి. గురుకుమార్ రెడ్డి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | దేవాలయాలు |
ప్రచురణ: | తిరుమల తిరుపతి దేవస్థానములు |
విడుదల: | 2010 |
పేజీలు: | 400 |
విషయ సూచిక
మార్చు- పాలమూరు జిల్లా పుట్టుక
- అచ్చంపేట తాలూకా ఆలయాలు
- అచ్చంపేట మండలంలోని అరణ్యకాలు
- అమరాబాదు పట్టీలోని ఆలయాలు
- అమరాబాదు సీమలోని అరణ్యకాలు
- ఆలంపురం సీమలోని ఆలయాలు
- కలువకుర్తి తాలూకాలోని గుడులు
- వెలిదండలో వెలసిన ఆలయాలు
- కొల్లాపురం తాలూకా కోవెలలు
- కోడంగల్ తాలూకాలోని గుడులు
- నాగర్ కర్నూలు తాలూకాలోని గుడులు
- వడ్డవాని సీమలో వర్ధిల్లిన ఆలయాలు
- పాలమూరు తాలూకాలోని ఆలయాలు
- మక్తల్ తాలూకాలోని మందిరాలు
- లోకయ్యపల్లె దొరలు కట్టించిన గుడులు
- వనపర్తి యిలాకా ఆలయాలు
- నాయక్ వంశీయులు కట్టించిన గుడులు
- గోపాలపేట యిలాకా కోవెలలు
- ఈ జిల్లాలోని కొన్ని వెంకటేశ్వరాలయాలు
- వాసవీ కన్యకాంబ ఆలయాలు
- వీరబ్రహ్మేంద్రుని ఆలయాలు
- మన గ్రామదేవతలు
- ఇదమ్మ జాతరలు
- ఎల్లమ్మ జాతరలు
- మైసమ్మ జాతరలు
- ఇతర దేవతలు జాతరలు
- ఆశ్రమాలు - మఠాలు - సమాధులు
- మఠాలు
- సమాధులు
- మా జిల్లాలో కొన్ని దర్శనీయ స్థలాలు