పాలేరు (అయోమయ నివృత్తి)
పాలేరు పేరుపైనున్న వ్యాసాలు
- పాలేరు లేదా పాలేరు నది - కృష్ణానదికి ఉపనది.
- పాలేరు (కూసుమంచి) - ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గ్రామం
- పాలేరు శాసనసభ నియోజకవర్గం - ఖమ్మం జిల్లా
- పాలేరు శాసనసభ నియోజకవర్గం - ఖమ్మం జిల్లా
- పాలేరు (బంగారుపాలెం) - చిత్తూరు జిల్లాలో ఉంది