పాల్ డిరాక్

సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త

పాల్ డిరాక్ (ఆగస్టు 8, 1902 - అక్టోబరు 20, 1984) ఆంగ్ల గణితశాస్త్రవేత్త, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, రాయల్ సొసైటీ సభ్యుడు.[6] క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ అనే ప్రత్యేకమైన అధ్యయనాన్ని ప్రారంభించిన వారిలో ఈయన ఒకడు.[7][8] క్వాంటం ఫీల్డ్ థియరీకి పునాది వేశాడు.[9][10] ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో లూకాసియన్ గణిత ఆచార్యుడిగానూ, ఫ్లోరిడా స్టేట్ విశ్వవిద్యాలయం, మయామీ విశ్వవిద్యాలయాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగానూ పనిచేశారు. 1933 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు.

పాల్ డిరాక్
1933 లో డిరాక్
జననంPaul Adrien Maurice Dirac
(1902-08-08)1902 ఆగస్టు 8
బ్రిస్టల్, ఇంగ్లండ్
మరణం1984 అక్టోబరు 20(1984-10-20) (వయసు 82)
Tallahassee, Florida, U.S.
జాతీయతబ్రిటిష్
రంగములుTheoretical physics, mathematical physics
వృత్తిసంస్థలు
  • కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
  • మయామీ విశ్వవిద్యాలయం
  • ఫ్లోరిడా స్టేట్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)రాల్ఫ్ ఫౌలర్
డాక్టొరల్ విద్యార్థులు
ప్రసిద్ధి
  • క్వాంటం మెకానిక్స్, క్వాంటం ఎలక్ట్రో డైనమిక్స్ మూలస్థంభాల్లో ఒకడు
  • See list
ముఖ్యమైన పురస్కారాలు

మూలాలు

మార్చు
  1. Bhabha, Homi Jehangir (1935). On cosmic radiation and the creation and annihilation of positrons and electrons (PhD thesis). University of Cambridge. మూస:EThOS.
  2. Harish-Chandra, School of Mathematics and Statistics, University of St Andrews.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mathgene అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. DeWitt, C. M., & Rickles, D., eds., The Role of Gravitation in Physics: Report from the 1957 Chapel Hill Conference (Berlin: Edition Open Access, 2011), p. 30[permanent dead link].
  5. Polkinghorne, John Charlton (1955). Contributions to quantum field theory (PhD thesis). University of Cambridge. మూస:EThOS.
  6. Dalitz, R. H.; Peierls, R. (1986). "Paul Adrien Maurice Dirac. 8 August 1902 – 20 October 1984". Biographical Memoirs of Fellows of the Royal Society. 32: 137–185. doi:10.1098/rsbm.1986.0006. JSTOR 770111.
  7. Simmons, John (1997). The Scientific 100: A Ranking of the Most Influential Scientists, Past and Present (in ఇంగ్లీష్). Secaucus, New Jersey: Carol Publishing Group. pp. 104–108. ISBN 978-0806517490.
  8. Mukunda, N., Images of Twentieth Century Physics (Bangalore: Jawaharlal Nehru Centre for Advanced Scientific Research, 2000), p. 9.
  9. Duck, Ian; Sudarshan, E.C.G. (1998). "Chapter 6: Dirac's Invention of Quantum Field Theory". Pauli and the Spin-Statistics Theorem (in ఇంగ్లీష్). World Scientific Publishing. pp. 149–167. ISBN 978-9810231149.
  10. Bhaumik, Mani L. (2022). "How Dirac's Seminal Contributions Pave the Way for Comprehending Nature's Deeper Designs". Quanta. 8 (1): 88–100. arXiv:2209.03937. doi:10.12743/quanta.v8i1.96. S2CID 212835814.