పి.ఆర్. శ్రీజేష్

భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు

పరట్టు రవీంద్రన్ శ్రీజేష్ భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, గోల్ కీపర్. 2020 ఒలింపిక్ క్రీడా పోటీలలో భారత జట్టు కాంస్య పతక విజయానికి తనదైన పాత్ర పోషించాడు.[1][2]

The President, Shri Pranab Mukherjee presenting the Arjuna Award for the year-2015 to Shri Sreejesh P.R. for Hockey, in a glittering ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on August 29, 2015 (cropped).jpg
ర్రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకుంటున్న పి.ఆర్. శ్రీజేష్

తొలినాళ్ళ జీవితం

మార్చు

శ్రీజేష్ 1988 మే 8 న కేరళ లోని ఎర్నాకులం జిల్లా కిజక్కంబళం గ్రామంలో రవీంద్రన్, ఉష దంపతులకు జన్మించాడు.[3][4]

కెరీర్

మార్చు

వ్యక్తిగత జీవితం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Sreejesh Parattu Raveendran". Hockey India. Retrieved 5 August 2021.
  2. "Meet PR Sreejesh, India's talismanic goalkeeper who led them to first Olympic medal in 41 years". India Today. Retrieved 5 August 2021.
  3. "SHOT stopper". The Hindu. 7 November 2013. Retrieved 2 October 2014.
  4. Eenadu (29 August 2021). "శ్రీజేష్‌... మన 'కంచు' కోట!". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.

బయటి లింకులు

మార్చు

శ్రీజేష్(భారత హాకీ జాలస్థలి) Archived 2021-08-06 at the Wayback Machine