పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి

పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి సీనియర్ పాత్రికేయుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.[1] అతను జర్నలిస్టు విలువలను కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

జీవిత విశేషాలు మార్చు

కొంతకాలం తెలుగుదేశం వారపత్రికకు సంపాదక సభ్యులుగా పనిచేశాడు. ఆకాశవాణిలో వార్తలు చదివేవాడు.ఇతడు గండిపడ్డ జీవితాలు అనే కథాసంపుటిని ప్రకటించాడు. అతని కుమారుడు పి.బాలమురళీకృష్ణ.

పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి స్మారక పురస్కారం మార్చు

అతని జ్ఞాపకార్థం పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని విశిష్ట సేవలందిస్తున్న పాత్రికేయులకు అందజేస్తున్నారు. 2014లో ఈ పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్టు బగీరథ అందుకున్నాడు.[2] 2019లో ఈ పురస్కారాన్ని జి.ఎస్. వరదాచారి,  అద్దంకి శ్రీరాంకుమార్ లు అందుకున్నారు.[3]

మూలాలు మార్చు

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.
  2. "| bhageeradha felicitation, bhageeradha felicitation event matter, psr anjaneeya sastri award to bhageeradha, senior journalist, k viswanath, murali mohan". CineJosh. 2014-09-27. Retrieved 2020-07-24.
  3. "పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి పురస్కారాలు అందుకున్న జి.ఎస్. వరదాచారి, అద్దంకి శ్రీరాంకుమార్. – Andhra Prabha Telugu Daily" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-24.[permanent dead link]