పి.పి. చౌదరి (జననం 12 జూలై 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్ లోని పాలి స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[3][4]

పి.పి. చౌదరి
పి.పి. చౌదరి


విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 సెప్టెంబర్ 2019

కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి[1]
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లా అండ్ జస్టిస్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
5 జులై 2016 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి[2]
పదవీ కాలం
5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మే 2019
నియోజకవర్గం పాలి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
30 మే 2014 – 30 మే 2019
ముందు బద్రి రామ్ జఖర్
నియోజకవర్గం పాలి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-07-12) 1953 జూలై 12 (వయసు 70)
భావి, జోధాపూర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వీణాపాణి చౌదరిy (1983)
సంతానం భీష్మ, అనిరుద్ చౌదరి
పూర్వ విద్యార్థి జై నరైన్ వ్యాస్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. "P.P.Chaudhary assumes charge as Corporate Affairs Minister" (in ఇంగ్లీష్). 4 September 2017. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  2. "PP Chaudhary: Pro-farmer Lawmaker Gets Inducted into Modi's Team" (in ఇంగ్లీష్). 5 July 2016. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. Lok Sabha (2022). "P. P. Chaudhary". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  4. "Cabinet reshuffle: Meet P P Chaudhary, the minister who dons several hats". Business Standard. 4 September 2017. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.