పి.వి.ఎ.మోహన్‌దాస్

పక్కియం వైకుండం అరులానందం మోహన్‌దాస్ చెన్నైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్.[2] అతను MIOT హాస్పిటల్ అనే పేరున్న మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ వ్యవస్థాపకుడు, మెంటర్.[3][4] అతను చెన్నైలో ప్ర్సిద్ధి గాంచిన మూడు వైద్య సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేసాడు. స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసరుగా, మద్రాస్ మెడికల్ కాలేజీ, కిల్పాక్ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసరుగా పనిచేసాడు.[5] భారత ప్రభుత్వం అతనికి 1992లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[6][7] అతను MIOT హాస్పిటల్స్ చైర్మన్ అయిన మల్లికను వివాహం చేసుకున్నాడు.

పి.వి.ఎ.మోహన్‌దాస్
జననంపాలయంకొట్టై, తిరునెల్వేలి[1]
వృత్తిఎముకల శస్త్రచికిత్స వైద్యుడు
భార్య / భర్తమల్లికా మోహన్‌దాస్
పురస్కారాలుపద్మశ్రీ

మూలాలు

మార్చు
  1. "Programme towards the conferment of the Degree of Doctor of Science (Honoris Causa) on Prof. Dr. P.V.A. Mohandas by His Excellency Shri M.K. Narayanan – Governor of West Bengal as well as Hon'ble Chancellor of the University of Kalyani".
  2. "Clinical Team". Joint for Life. 2015. Retrieved 17 October 2015.
  3. "MIOT profile". MIOT International. 2015. Retrieved 17 October 2015.
  4. "Life Begins at 60". Express Healthcare. April 2007. Archived from the original on 18 నవంబరు 2015. Retrieved 17 October 2015.
  5. "Dr.P.V.A. Mohandas, Orthopedic Surgeon". Sehat. 2015. Retrieved 17 October 2015.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
  7. "Kolkata Consultation". Kolkata Bengal Info. 2015. Retrieved 17 October 2015.

బయటి లింకులు

మార్చు
  • Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part One". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.
  • Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part Two". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.
  • Mohandas, P.V.A. (23 October 2010). "Interview on ND TV - Part Three". We Connect (Interview). Interviewed by Jennifer Arul. Chennai. Retrieved 17 October 2015.