పి. కుమార్ (జననం 21 ఏప్రిల్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరుచిరాపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

మార్చు
  1. P Kumar re-nominated for Trichy Lok Sabha seat. The Times of India. Retrieved 3 July 2014.