పి. కె. జయలక్ష్మి

భారత రాజకీయవేత్త

పి. కె. జయలక్ష్మి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఈమె కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా పనిచేసింది.

పి. కె. జయలక్ష్మి
In office
2011 మే – 2016 మే
నియోజకవర్గంమనంతవాడి
వ్యక్తిగత వివరాలు
జననం (1980-10-03) 1980 అక్టోబరు 3 (వయసు 43)[1]
జాతీయతభారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసి. ఎ. అనిల్‌కుమార్ (2015-ప్రస్తుతం)
కళాశాలప్రభుత్వ కళాశాల (మనంతవాడి) - కన్నూర్ విశ్వవిద్యాలయం

జీవితం మార్చు

2015 మే 10న, ఆమె తన తండ్రికి మనుమడు అయిన సి. ఎ. అనిల్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆమె వివాహం కురిచియా తెగ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఆమె మనంతవాడి ప్రభుత్వ కళాశాల నుండి ఆంగ్లంలో బి. ఎ. పట్టా పుచ్చుకుంది.[2][3] పదవిలో ఉండగా వివాహం చేసుకున్న మూడవ మంత్రిగా ఆమె నిలిచింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Members - Kerala Legislature". www.niyamasabha.org.
  2. "Kerala woman minister PK Jayalakshmi marries farmer". Deccan Chronicle. 2015-05-10. Retrieved 2022-02-15.
  3. "Kerala woman minister marries farmer". Deccan Herald. 2015-05-10. Retrieved 2022-02-15.

వెలుపలి లింకులు మార్చు