పి. గీతా జీవన్
పెరియసామి గీతా జీవన్ (జననం 1970 మే 6) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండు సార్లు శాసనసభకు ఎన్నికై, 2006 నుండి 2011 వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తుంది.[1]
పి. గీతా జీవన్ | |||
సాంఘిక సంక్షేమం & మహిళా సాధికారత మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ముందు | వి.సరోజ | ||
---|---|---|---|
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
పదవీ కాలం 20 మే 2008 – 14 మే 2011 | |||
ముందు | పూంగోతై అలాది అరుణ | ||
తరువాత | సెల్వి రామజయం | ||
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
రాష్ట్ర సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 మే 2006 – 19 మే 2008 | |||
ముందు | పివి దామోదరన్ | ||
తరువాత | పొంగళూరు ఎన్. పళనిసామి | ||
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 మే 2016 | |||
ముందు | ఎస్.కె.చెల్లపాండియన్ | ||
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
పదవీ కాలం 17 మే 2006 – 14 మే 2011 | |||
ముందు | ఎస్. రాజమ్మాళ్ | ||
తరువాత | ఎస్.టి. చెల్లపాండియన్ | ||
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
తూత్తుక్కుడి చైర్ పర్సన్
| |||
పదవీ కాలం 2001 – 2006 | |||
తూత్తుక్కుడి చైర్ పర్సన్
| |||
పదవీ కాలం 1996 – 2001 | |||
నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తూత్తుకుడి, తమిళనాడు, భారతదేశం | 1970 మే 6||
రాజకీయ పార్టీ | డీఎంకే | ||
నివాసం | నెం.62/2H, పోల్పెట్టై, తూత్తుకుడి-628002, తమిళనాడు, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | P. GEETHA JEEVAN |
రాజకీయ జీవితం
మార్చుపి. గీతా జీవన్ డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2006లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తూత్తుక్కుడి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2], జయలలిత మంత్రివర్గంలో 2006 మే 13 నుండి 2008 మే 19 వరకు పశుసంవర్ధక & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.[3] ఆమె 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయింది.
పి. గీతా జీవన్ 2016, 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Geetha Jeevan receives Social welfare ministry
- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)