పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (మేఘాలయ)
భారతదేశంలో రాజకీయ పార్టీ
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది మేఘాలయ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ.
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
---|---|
స్థాపన తేదీ | 2017 |
రద్దైన తేదీ | 2023 |
Party flag | |
స్థాసన
మార్చు2017లో ఈ పార్టీ స్థాపించబడింది. దీనికి పిఎన్ సయీమ్, ఆస్పీసియస్ ఎల్. మాఫ్లాంగ్ నాయకత్వం వహించారు.
వివరాలు
మార్చుఇది ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో భాగంగా ఉండేది.[1] రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి చేయడమే ఈ పార్టీ లక్ష్యం. 2018 మేఘాలయ శాసనసభ ఎన్నికలలో, ఈ పార్టీ 128,413 ఓట్లను (8.2% ఓట్లు) గెలుచుకుంది. 4 ఎమ్మెల్యేలను ఎన్నుకుంది. 2023, మే 6న పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది.[2]
మూలాలు
మార్చు- ↑ "New regional party launched in Meghalaya". The Times of India. Retrieved 22 June 2018.
- ↑ "PDF merges with NPP". The Shillong Times. 2023-05-06. Retrieved 2023-05-06.