పీయా రాయ్ చౌదరి

బెంగాలీ సినిమా నటి.

పీయా రాయ్ చౌదరి, బెంగాలీ సినిమా నటి.[1] గురిందర్ చద్దా తీసిన బ్రైడ్ అండ్ ప్రిజుడీస్‌ లో లఖీ పాత్రలో నటించింది.

పీయా రాయ్ చౌదరి
అహిస్టా అహిస్టా ప్రీమియర్‌లో పీయా రాయ్ చౌదరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999-ప్రస్తుతం
జీవిత భాగస్వామిషాయన్ మున్షీ (2005-2010)

జననం, విద్య మార్చు

పీయా రాయ్, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. ముంబైలోని నేషనల్ కాలేజీలో చదువుకుంది.

సినిమారంగం మార్చు

ది బాంగ్ కనెక్షన్ సినిమాలో రీటా, టివి షో హిప్ హిప్ హుర్రే లో కిరణ్ పాత్రలో నటించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

జెస్సికా లాల్ హత్య కేసు విచారణలో వివాదాస్పద సాక్షిగా ఉన్న మోడల్ షాయన్ మున్షీని పీయా రాయ్ 2006లో వివాహం చేసుకున్నది. కానీ 2010లో వారిద్దరు విడిపోయారు.[2]

సినిమాలు మార్చు

  • 2003: భూత్ (పీయా)
  • 2003: శీతల్‌గా చుప్కే సే
  • 2003: మెహనాజ్‌గా దర్నా మనా హై
  • 2004: వాస్తు శాస్త్ర (రాధిక)
  • 2004: బ్రైడ్ & ప్రెజుడైస్ (లఖీ బక్షి)
  • 2005: హోమ్ డెలివరీ: ఆప్కో ఘర్ తక్ (మమ్మీస్ పిజ్జాలో ఉద్యోగి)
  • 2005: మై బ్రదర్ నిఖిల్ (కేథరీన్)
  • 2006: ది బాంగ్ కనెక్షన్
  • 2006: ది ట్రక్ ఆఫ్ డ్రీమ్స్

మూలాలు మార్చు

  1. Arora, Akash (18 February 2005). "Weddings, chapatis, everything". The Sydney Morning Herald. Retrieved 2022-03-10.
  2. "Shayan Munshi splits with wife". The Times of India. Archived from the original on 29 October 2013. Retrieved 2022-03-10.

బయటి లింకులు మార్చు