పీయూష్ గోయెల్
పీయూష్ గోయెల్ (జననం 1961జూన్ 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం భారత కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]
పీయూష్ గోయెల్ | |||
కుడి నుండి 2వ వ్యక్తి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 అక్టోబరు 9 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 మే 30 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | సురేష్ ప్రభు | ||
టెక్స్టైల్ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 8 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | స్మృతి ఇరానీ | ||
రైల్వే శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2017 సెప్టెంబర్ 3 – 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | సురేష్ ప్రభు | ||
తరువాత | అశ్విని వైష్ణవ్ | ||
బొగ్గు గనుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 మే 26 – 2019 మే 30 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
తరువాత | ప్రహ్లాద్ జోషి | ||
ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ
| |||
పదవీ కాలం 2019 జనవరి 23 – 2019 ఫిబ్రవరి 15 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | అరుణ్ జైట్లీ | ||
తరువాత | అరుణ్ జైట్లీ | ||
విడెట్ శాఖ మంత్రి (సహాయ)
| |||
పదవీ కాలం 2014 మే 26 – 3 September 2017 సెప్టెంబర్ 3 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | జ్యోతిరాదిత్య సింధియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] ముంబై ,మహారాష్ట్ర | 1964 జూన్ 13||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సీమ గోయల్ | ||
వృత్తి | చార్టెడ్ అకౌంటెంట్ |
తొలినాళ్ళ జీవితం
మార్చుగోయల్ చంద్రకాంత వేదప్రకాష్ గోయల్ దంపతులకు బాంబే నగరంలో జన్మించాడు. ఇతని తల్లి చంద్రకాంత గోయల్ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు మహారాష్ట్ర నుండి ఈమె మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసింది, ఇతని తండ్రి కూడా రాజకీయ నాయకుడే వేద ప్రకాష్ ప్రధానమంత్రి వాజపేయి హయాంలో 2001 నుండి 2003 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసాడు.[4][5]
పియూష్ గోయల్ జాతీయ స్థాయిలో నిర్వహించే చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. డాన్ బాస్కో ఉన్నత పాఠశాల నుండి తన చదువు ప్రారంభించాడు, ఆ తర్వాత విదేశాల్లో చదువు కోసం వెళ్ళిన గోయల్ యేల్ విశ్వవిద్యాలయంలో ఆక్స్ఫర్డ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయాల్లో నాయకత్వ లక్షణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.[6]
వృత్తి జీవితం
మార్చుగోయల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా తన వృత్తి జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత కాలక్రమేణా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రభుత్వ నామినీగా పనిచేశాడు.
రాజకీయ నాయకునిగా
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rajya Sabha-Members in Council of Minister". rajyasabha.nic.in. Retrieved 23 March 2021.
- ↑ "Piyush Goyal | Interim Finance Minister: Piyush Goyal named interim Finance & Corporate Affairs minister". The Economic Times. Retrieved 2021-07-12.
- ↑ The Hindu (7 June 2024). "Four 'old' warhorses are first-time Lok Sabha members from Maharashtra" (in Indian English). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ "Rajya Sabha-Members in Council of Minister". rajyasabha.nic.in. Retrieved 2021-07-13.
- ↑ "Minister of State (Independent Charge): Piyush Goyal". NDTV.com. Retrieved 2021-07-13.
- ↑ Bhaskar, Utpal (2019-02-01). "Piyush Goyal: BJP's man for all seasons". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.