పీలేరు మండలం

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మండలం

పీలేరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 13°39′18″N 78°56′53″E / 13.655°N 78.948°E / 13.655; 78.948Coordinates: 13°39′18″N 78°56′53″E / 13.655°N 78.948°E / 13.655; 78.948
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంపీలేరు
విస్తీర్ణం
 • మొత్తం195 కి.మీ2 (75 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం73,016
 • సాంద్రత370/కి.మీ2 (970/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1013

మండలం లోని పట్టణాలుసవరించు

మండల జనాభాసవరించు

  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని మొత్తం జనాభా 73,016 మంది ఉండగా, వారిలో పురుషులు 36,281 కాగా స్త్రీలు 36,735 మంది ఉన్నారు.
  • 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని మొత్తం జనాభా 61,824 మంది ఉండగా, వారిలో పురుషులు 30,941 కాగా స్త్రీలు 30,883 మంది ఉన్నారు.విస్తీర్ణం 585 హెక్టార్లు. అక్షరాస్యత మొత్తం 68.62% - పురుషులు అక్షరాస్యత 80.24% , స్త్రీలు అక్షరాస్యత 57.04%

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. మేళ్లచెరువు
  2. తలుపుల
  3. జండ్ల
  4. ముడుపులవేముల
  5. ఆవువారిపల్లె
  6. కావలిపల్లె
  7. మద్దెలచెరువు
  8. వేపులబైలు
  9. బోడుమల్లువారిపల్లె
  10. గూడరేవుపల్లె
  11. యెర్రగుంట్లపల్లె
  12. దొడ్డిపల్లె
  13. రేగుల్లు
  14. అగ్రహారం

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలుసవరించు