పీ.వీ.వీ. లక్ష్మి

భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

పండిముక్కల వెంకట వరలక్ష్మి భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 8 సార్లు భారత జాతీయ చాంపియన్. లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించి, 1998లో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది.

పీ.వీ.వీ. లక్ష్మి
వ్యక్తిగత సమాచారం
జననం (1974-11-08) 1974 నవంబరు 8 (వయస్సు 47)
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1]
నివాసముహైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
ఎత్తు1.7 మీ. (5 అ. 7 అం.)[2]
దేశంభారతదేశం
వాటంకుడి

సాధించిన విజయాలుసవరించు

ఐ బి ఎఫ్ ఇంటర్నేషనల్సవరించు

మహిళల సింగిల్స్
సంవత్సరం టోర్నమెంట్ ప్రత్యర్థి స్కోర్ ఫలితం
1999 ఇండియా ఇంటర్నేషనల్   బి. ఆర్. మీనాక్షి 11–7, 4–11, 10–13 వెండి పతకం - రన్నరప్‌
+మహిళల డబుల్స్
సంవత్సరం టోర్నమెంట్ ప్రత్యర్థి స్కోర్ ఫలితం
1998 ఇండియా ఇంటర్నేషనల్   మధుమిత బిష్త్   అర్చన డియోడర్
  మంజూష కన్వార్
6–15, 15–13, 15–9 బంగారు పతకం - విజేత
1999 ఇండియా ఇంటర్నేషనల్   అర్చన డియోడర్   తృప్తి మురుగుండె
  కేతకీ థక్కర్
9–15, 15–3, 15–3 బంగారు పతకం - విజేత
+మిక్స్డ్ డబుల్స్
సంవత్సరం టోర్నమెంట్ ప్రత్యర్థి స్కోర్ ఫలితం
1998 ఇండియా ఇంటర్నేషనల్   విన్సన్ట్ లోబో   వినోద్ కుమార్
  మధుమిత బిష్త్
12–15, 14–17 వెండి పతకం - రన్నరప్‌
1999 ఇండియా ఇంటర్నేషనల్   జె.బి.ఎస్. విద్యాధర్   వినోద్ కుమార్
  బి.ఆర్. మీనాక్షి
17–14, 15–6 బంగారు పతకం - విజేత

వ్యక్తిగత జీవితంసవరించు

పీ.వీ.వీ. లక్ష్మి పుల్లెల గోపీచంద్ ని 5 జూన్ 2002న వివాహం చేసుకుంది.[3] వారికీ ఇద్దరు పిల్లలు గాయత్రి & విష్ణు ఉన్నారు. గాయత్రి 2015లో అండర్ - 13 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్[4], కుమారుడు విష్ణు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆమె ప్రస్తుతం తన భర్తతో కలిసి గోపీచంద్ అకాడమీ నిర్వహణ చూస్తుంది.[5]

మూలాలుసవరించు

  1. Shridharan, J. r (4 January 2012). "Under her watchful eye". Thehindu.com. Retrieved 17 November 2021.
  2. "Pulella Gopichand". Sports Reference. Archived from the original on 18 April 2020. Retrieved 6 March 2016.
  3. Rediff (5 June 2002). "Gopichand to wed PVV Lakshmi". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. Deccan Chronicle (29 June 2018). "Badminton in her blood" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  5. Sakshi (19 August 2016). "'గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారు'". Sakshi. Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.