పుత్తూరు మండలం

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం

పుత్తూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 13°26′17″N 79°33′07″E / 13.438°N 79.552°E / 13.438; 79.552అక్షాంశ రేఖాంశాలు: 13°26′17″N 79°33′07″E / 13.438°N 79.552°E / 13.438; 79.552
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంపుత్తూరు
విస్తీర్ణం
 • మొత్తం189 కి.మీ2 (73 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం79,166
 • సాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1020

మండలం లోని పట్టణాలుసవరించు

మండల గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పుత్తూరు మండల పరిధి లోని జనాభా మొత్తం 54,092 అందులో పురుషులు 27,017మంది కాగా, స్త్రీలు 33,886 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 73.59% పురుషులు అక్షరాస్యత 83.31% - స్త్రీలు అక్షరాస్యత 27,075%

మండలం లోని గ్రామాలుసవరించు

  1. గొల్లపల్లె
  2. కాశంకుప్పం
  3. కుమారబొమ్మరాజుపురం
  4. నందిమంగళం
  5. నేసనూరు
  6. పరమేశ్వర మంగళం
  7. సిరుగురాజుపాలెం
  8. తడుకు
  9. తొరూరు
  10. తిరుమలకుప్పం
  11. ఉత్తరపుఖండ్రిగ
  12. వేపగుంట

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

  1. కావేరిమహారాజుల అగ్రహారం
  2. ఈశ్వరాపురం
  3. వీరప్పరెడ్డి పాలెం
  4. చెర్లోపల్లె
  5. రామసముద్రం

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలుసవరించు