చెర్లోపల్లె (పుత్తూరు)
చెర్లోపల్లె, తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చెర్లోపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°24′25″N 79°30′05″E / 13.406962°N 79.501506°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | పుత్తూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517571 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ నామ వివరణ
మార్చుచెర్లోపల్లి అనే గ్రామనామాలు స్థలార్థక సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.[1]
ప్రధాన పంటలు
మార్చుఈ గ్రామంలో వరి, వేరుశనగ చెరకు మామిడి, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం వ్యవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తులు.
మూలాలు
మార్చు- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 29. Retrieved 10 March 2015.
{{cite book}}
: URL–wikilink conflict (help)