పునీతా అరోరా
'లెప్టినెంట్ జనరల్ పునీతా అరోరా' భారతదేశంలో రెండవ ఉన్నత ర్యాంకు సాధించిన మొదటి మహిళ.(లెప్తినంట్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్).[1] వీరు ఇండియన్ నేవీ యొక్క మొదటి వైస్ అడ్మిరల్ కూడా. [2]
ప్రారంభ జీవితం
మార్చుఆమె లాహోరుకు చెందిన పంజాబీ కుటుంబంలో జన్మించారు. 12 సంవత్సరాల ప్రాయంలో ఆమె కుటుంబం భారత దేశానికి వచ్చింది.భారత దేశ విభజన వల్ల వారు లాహోరు నుండి వచ్చి ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్‌పూర్ లో స్థిరపడ్డారు.[3]
విద్య
మార్చుఆమె సగరాన్‌పూర్ లోణి సోఫియా పాఠశాల లో 8 వ గ్రేడు వరకు చదివారు. ఆ తర్వాత వారు గురునానక్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలోనికి మారారు. 11 వ తరగతిలో ఆమె ప్రభుత్వ పాఠశాలలో చేరి విజ్ఞాన శాస్త్ర కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 1963 లో ఆమె పూణె లోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో చేరారు.[4] ఆ బ్యాచ్ లో ఆమె టాపర్ గా నిలిచారు.[3]
కెరీర్
మార్చుPunita was commissioned in January 1968.[5] Before becoming Vice Admiral of Indian Navy she was Commandant of AFMC. She took the charge of commandant of Armed Forces Medical College in 2004 thereafter becoming the first woman officer to command the medical college.[6] Before that She was co-ordinating Medical Research of the armed forces at the Army headquarters as additional director-general of Armed Forces Medical Services (Medical Research).[5] She moved from the Army to the Navy as the AFMS has a common pool which allows officers to migrate from one service to another depending on the requirement.[7]
అవార్డులు, పతకాలు
మార్చుShe has been awarded with 15 medals in her 36 years of career in Indian Armed Forces.[6]
- Vishisht Seva Medal for providing efficient and timely help to victims of the Kaluchak massacre in 2002.[6][8]
- Sena Medal for providing gynae-endoscopy and oncology facilities and pioneering invitro-fertilisation and assisted reproductive techniques for infertile and childless couples in military hospitals.[6]
Param Vishisht Seva Medal in 2006
మూలాలు
మార్చు- ↑ "The General in Sari". Rediff.
- ↑ "Navy gets its 1st lady vice-admiral". The Times Of India. 16 June 2005. Archived from the original on 2012-10-24. Retrieved 2014-03-19.
- ↑ 3.0 3.1 http://www.indianexpress.com/oldStory/57011/
- ↑ http://www.thesundayindian.com/26082007/storyd.asp?sid=2438&pageno=1[permanent dead link]
- ↑ 5.0 5.1 http://www.financialexpress.com/news/a-doctor-who-looks-after-an-army/114580/0
- ↑ 6.0 6.1 6.2 6.3 http://www.tribuneindia.com/2004/20040912/women.htm
- ↑ http://www.tribuneindia.com/2005/20050621/nation.htm#15
- ↑ http://www.thesundayindian.com/26082007/section.asp?sname='Cover%20Feature'&idate='26/08/2007'[permanent dead link]