పున్నమి రాత్రి
పున్నమి రాత్రి 1985 సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి సినీ ఆర్ట్స్ పతాకం కింద వి.ఎస్. రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. భాను చందర్, సిల్క్ స్మితలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1] ఇది తెలుగులో మొదటి డ్రాకులా చిత్రం.
పున్నమి రాత్రి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పిసి.రెడ్డి |
---|---|
నిర్మాణం | వి.యస్.రంగనాథ వర్మ |
తారాగణం | భానుచందర్ , స్మిత, పవిత్ర |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీవాణి సినీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- భానుచందర్,
- పవిత్ర,
- నారాయణ రెడ్డి అలియాస్ సిద్ధార్థ (డ్రాకులా ద్వారా సినీ రంగ ప్రవేశం),
- సిల్క్ స్మిత,
- గొల్లపూడి మారుతీరావు,
- త్యాగరాజు,
- ఈశ్వరరావు,
- భీమా రాజు,
- నర్రా వెంకటేశ్వరరావు,
- సిలోన్ మనోహర్,
- డా. శివ ప్రసాద్,
- దం,
- సాక్షి రంగారావు,
- సంగీత ,
- సునీత,
- సూర్య కుమారి,
- రాజశేఖర రెడ్డి
సాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్ ప్లే: పి.చంద్రశేఖర రెడ్డి
- డైలాగ్స్: సాయినాథ్, కొంపెల్ల విశ్వం
- సంగీతం: రాజ్-కోటి
- సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.రాజు
- ఎడిటింగ్: గౌతం రాజు
- కళ: లీలా కృష్ణ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.బంగారు రాజు
- సమర్పకుడు: ఎన్వీ సుబ్బరాజు
- నిర్మాత: విఎస్ రంగనాథ వర్మ
- దర్శకుడు: పి. చంద్రశేఖర రెడ్డి
- బ్యానర్: శ్రీ వాణి సినీ ఆర్ట్స్
- షూటింగ్ స్థానాలు: తలకోన అడవులు
మూలాలు
మార్చు- ↑ "Punnami Ratri (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.