పురుషవాదం (ఆంగ్లం: Masculism లేదా masculinism) అనునది పురుషుల హక్కుల/అవసరాలకి అనుగుణంగా ఉండే వాదం. ఈ వాదానికి నిబద్ధులై ఉండటం, ఇటువంటి అభిప్రాయాలని, విలువలని, వైఖరులని వగైరా ప్రచారం చెయ్యటం, లేదా స్త్రీని మినహాయించి పురుషాధిక్యత చుట్టూ కేంద్రీకరించబడి ఉన్న విధానం పురుషవాదం క్రిందకు వస్తాయి.

వ్యుత్పత్తి, పరిధిసవరించు

పురుషుల పట్ల వివక్షసవరించు

విద్యసవరించు

బాలుర ఉన్నతి కోసమే కో-ఎడ్యుకేషనల్ విద్యా వ్యవస్థ అన్న నానుడిని కట్టిపెట్టాలన్నది పురుషవాదుల సూచన. ఉపాధ్యాయుల దృష్టిని బాలికల కంటే బాలురే అధికంగా ఆకర్షించటం మూలాన అవే తప్పిదాలకి బాలికలకు వేసే శిక్ష కంటే బాలురకి వేసే శిక్షలే కఠినంగా ఉంటాయన్నది కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఉన్నత విద్య పట్టభద్రులలో 100 మంది స్త్రీలకి 72 మంది పురుషులు మాత్రమే కలరు.

వృత్తి నిర్వహణసవరించు

అమెరికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం వృత్తి నిర్వహణలో కలిగిన మరణాలలో 94% పురుషులే కలరు. వారెన్ ఫారెల్ అనే ఒక పురుషవాది శుభ్రత కొరవడిన, అధిక శారీరక శ్రమతో కూడి ఉన్న, హానికారక ఉద్యోగాలు అన్యాయంగా పురుషులకే ఇవ్వబడుతున్నాయని వాదించారు. నిరుద్యోగ శాతం స్త్రీల కంటే పురుషులలోనే 7% ఎక్కువగా ఉంది.

హింససవరించు

ప్రసార మాధ్యమాలలో ఇతరత్రా పురుషుల పై చోటు చేసుకొనే హింస హాస్యపూరితంగా చూపబడుతున్న విషయం పై పురుషవాదులు ప్రశ్నలు లేవనెత్తారు.

శిశు సంరక్షణసవరించు

శిశు సంరక్షణ ఎప్పుడూ తల్లికి అనుగుణంగానే ఇవ్వబడుతున్నది.

ఆత్మహత్యా యత్నంసవరించు

పురుషులలో ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువ. అమెరికాలో స్త్రీల ఆత్మహత్యలకంటే పురుష ఆత్మహత్యలు నాలుగు రెట్లు అధికం.

స్పందనసవరించు

స్త్రీవాదంసవరించు

విమర్శలు, ప్రతిస్పందనలుసవరించు

కుటుంబంసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు