పులుసు
పుల్లని రుచి గల చింతపండు, పులుసు నిమ్మ వంటి వాటితో తయారైన ద్రవ రూప కూరలను పులుసు అంటారు. కొన్ని రకాల పులుసులను తియ్యగా కూడా చేసుకుంటారు.
రకాలుసవరించు
పచ్చిపులుసు[1][2]సవరించు
పచ్చి మిరపకాయలు, చింతపండు ఉపయోగించి తయారు చేసిన పులుసును పచ్చిపులుసు అంటారు.
తోటకూర పులుసుసవరించు
తోటకూర, చింతపండు ఉపయోగించి తయారుచేసిన పులుసును తోటకూర పులుసు అంటారు.
పులిహోర పులుసుసవరించు
పులిహోర తయారు చేయడానికి తయారు చేసుకున్న చింతపండు పులుసును పులిహోర పులుసు అంటారు.
చేపల పులుసుసవరించు
మాంసాహారంగా చేపలనుపయోగించి చేసుకుంటే రుచికరమైన చేపల పులుసు అవుతుంది.