పృధ్వీపుత్ర (సినిమా)
(పృధ్వీపుత్ర(సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పోతిన శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1933లో విడుదలైన చిత్రం పృథ్వీపుత్ర. ఈ సినిమాలో కళ్యాణం రఘురామయ్య, పారెపల్లి సత్యనారాయణ, సురభి కమలాభాయి నటించారు. ఈ సినిమా నరకాసురుని వృత్తాంతంపై ఆధారితమైనది. నరకాసురుడు తన మృత్యువును అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా పండగ జరుపుకోవాలని, ఆ వేడుకల తనను ఆహ్వానించేట్టు వరమివ్వమని కృష్ణున్ని వేడుకుంటాడు. ఈ సినిమా స్థానికంగా తెలుగువారే పెట్టుబడి పెట్టి తీసిన తొలి తెలుగు చిత్రంగా భావిస్తారు.[1]
పృధ్వీపుత్ర (1933 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పోతిన శ్రీనివాసరావు |
---|---|
తారాగణం | కళ్యాణం రఘురామయ్య, పారుపల్లి సత్యనారాయణ, సురభి కమలాబాయి |
నిర్మాణ సంస్థ | సరస్వతీ సినీటోన్ |
నిడివి | 154 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- కళ్యాణం రఘురామయ్య
- పారెపల్లి సత్యనారాయణ
- సురభి కమలాభాయి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పోతిన శ్రీనివాసరావు
- నిర్మాణ సంస్థ: సరస్వతీ సినీటోన్