పృధ్వీపుత్ర (సినిమా)

పోతిన శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1933లో విడుదలైన చిత్రం పృథ్వీపుత్ర. ఈ సినిమాలో కళ్యాణం రఘురామయ్య, పారెపల్లి సత్యనారాయణ, సురభి కమలాభాయి నటించారు. ఈ సినిమా నరకాసురుని వృత్తాంతంపై ఆధారితమైనది. నరకాసురుడు తన మృత్యువును అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా పండగ జరుపుకోవాలని, ఆ వేడుకల తనను ఆహ్వానించేట్టు వరమివ్వమని కృష్ణున్ని వేడుకుంటాడు. ఈ సినిమా స్థానికంగా తెలుగువారే పెట్టుబడి పెట్టి తీసిన తొలి తెలుగు చిత్రంగా భావిస్తారు.[1]

పృధ్వీపుత్ర
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం పోతిన శ్రీనివాసరావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
పారుపల్లి సత్యనారాయణ,
సురభి కమలాబాయి
నిర్మాణ సంస్థ సరస్వతీ సినీటోన్
నిడివి 154 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: పోతిన శ్రీనివాసరావు
  • నిర్మాణ సంస్థ: సరస్వతీ సినీటోన్

మూలాలు మార్చు