పెద్దమందడి మండలం

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం

పెద్దమందడి మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందన మండలం.[1] పెద్దమందడి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.ఇది 7 వ నెంబర్ జాతీయ రహదారి నుంచి 8 కిలోమీటర్ల లోపలికి ఉంది. డివిజన్ కేంద్రమైన వనపర్తి నుంచి వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యముంది.పిన్ కోడ్: 509103.

పెద్దమందడి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°25′51″N 78°01′14″E / 16.430816°N 78.020554°E / 16.430816; 78.020554
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం పెద్దమందడి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,303
 - పురుషులు 20,386
 - స్త్రీలు 19,917
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.57%
 - పురుషులు 56.15%
 - స్త్రీలు 28.97%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 40,303 - పురుషులు 20,386 - స్త్రీలు 19,917. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 39,693. జనాభాలో పురుషులు 20,094 కాగా, స్త్రీల సంఖ్య 19,599. మండలంలో 8,013 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పెద్దమందడి
  2. మణిగిల్ల
  3. అల్వాల్
  4. చిన్నమందడి
  5. జగత్‌పల్లి
  6. మోజెర్ల
  7. గట్లఖానాపూర్
  8. మదిగట్ల
  9. వీరాయిపల్లి
  10. పామిరెడ్డిపల్లి
  11. వెల్టూర్
  12. బలిజపల్లి
  13. జంగమాయపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు