పెద్ద అడిశర్లపల్లి మండలం
పెద్ద అడిశర్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
పెద్దఅడిశర్లపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, పెద్దఅడిశర్లపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′31″N 79°01′43″E / 16.708548°N 79.028549°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | పెద్ద అడిశర్లపల్లి |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 534 km² (206.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 50,338 |
- పురుషులు | 25,771 |
- స్త్రీలు | 24,567 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.93% |
- పురుషులు | 54.97% |
- స్త్రీలు | 26.22% |
పిన్కోడ్ | 508243 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం పెద్ద అడిశర్లపల్లి
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,338 - పురుషులు 25,771 - స్త్రీలు 24,567
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 534 చ.కి.మీ. కాగా, జనాభా 47,294. జనాభాలో పురుషులు 24,185 కాగా, స్త్రీల సంఖ్య 23,109. మండలంలో 11,221 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పెద్ద అడిశర్లపల్లి
- తిరుమలగిరి
- మేడవరం
- ఎల్లాపురం
- నంబాపురం
- వడ్డిపట్ల
- పెద్ద గుమ్మడం
- అజ్మాపూర్
- మల్లాపురం
- దుగ్యాల
- భీమనపల్లి పట్టి కొప్పోలు
- ఘన్పల్లి
- ఘన్పూర్
- కేశంనేనిపల్లి
- గుడిపల్లి
- రోళ్ళకల్
- పోల్కంపల్లి
- మాదాపూర్
- ఘాట్ నెమిలిపూర్
- సూరేపల్లి
- చిలకమర్రి
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.