పెద్ద అడిశర్ల పల్లి మండలం
పెద్ద అడిశర్ల పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
పెద్దఅడిసేర్లపల్లి | |
— మండలం — | |
నల్గొండ జిల్లా పటంలో పెద్దఅడిసేర్లపల్లి మండల స్థానం | |
తెలంగాణ పటంలో పెద్దఅడిసేర్లపల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°42′31″N 79°01′43″E / 16.708548°N 79.028549°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | పెద్దఅడిసేర్లపల్లి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,338 |
- పురుషులు | 25,771 |
- స్త్రీలు | 24,567 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.93% |
- పురుషులు | 54.97% |
- స్త్రీలు | 26.22% |
పిన్‌కోడ్ | 508243 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,338 - పురుషులు 25,771 - స్త్రీలు 24,567
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- పెద్ద అడిశర్లపల్లి
- తిరుమలగిరి (పట్టి దుగ్యాల్)
- మేడవరము
- ఎల్లాపురం
- నంబాపురం
- వడ్డిపట్ల
- పెద్ద గుమ్మడం
- అజ్మాపూర్
- మల్లాపురం
- దుగ్యాల
- భీమనపల్లి పట్టి కొప్పోలు
- ఘన్‌పల్లి
- ఘన్‌పూర్
- కేశంనేనిపల్లి
- గుడిపల్లి
- రోళ్ళకల్
- పోల్కంపల్లి
- మాదాపూర్
- ఘాట్ నెమిలిపూర్
- సూరేపల్లి
- చిలకమర్రి
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016