ప్రధాన మెనూను తెరువు

పెబ్బేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1]

పెబ్బేరు
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో పెబ్బేరు మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో పెబ్బేరు మండలం యొక్క స్థానము
పెబ్బేరు is located in తెలంగాణ
పెబ్బేరు
పెబ్బేరు
తెలంగాణ పటములో పెబ్బేరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°13′00″N 77°59′00″E / 16.2167°N 77.9833°E / 16.2167; 77.9833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము పెబ్బేరు
గ్రామాలు 29
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,690
 - పురుషులు 35,061
 - స్త్రీలు 33,629
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.65%
 - పురుషులు 55.82%
 - స్త్రీలు 29.02%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఇది జాతీయ రహదారి 44 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది.

విషయ సూచిక

మండల జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషుల సంఖ్య 35061, స్త్రీల సంఖ్య 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.[2].పిన్ కోడ్: 509104.

మండలంలో విద్యారంగంసవరించు

మండలం మొత్తంలో 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 2 డిగ్రీ కళాశాలలు, 1 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, 1 బీఎడ్ కళాశాల, 2 డైట్ కళాశాలలు ఉన్నాయి. మరియు నూతనంగా ప్రభుత్వ మత్స్యకళాశాల నిర్వాహాణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129

వెలుపలి లంకెలుసవరించు