పెర్ఫ్లూరోహెక్సిలోక్టేన్

పొడి కంటి వ్యాధి ఔషధం

పెర్ఫ్లోరోహెక్సిలోక్టేన్ అనేది పొడి కంటి వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1] ఇది మీబో బ్రాండ్ పేరుతో విక్రయించబడుతోంది.

పెర్ఫ్లూరోహెక్సిలోక్టేన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1,1,1,2,2,3,3,4,4,5,5,6,6-ట్రైడెకాఫ్లోరోటెట్రాడెకేన్
Clinical data
వాణిజ్య పేర్లు మీబో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a623054
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes కండ్ల మందు
Identifiers
CAS number 133331-77-8
ATC code None
PubChem CID 10477896
DrugBank DB17823
ChemSpider 8653305
UNII 7VYX4ELWQM
KEGG D12604
ChEBI CHEBI:229658
Synonyms NOV03; 1-(perfluorohexyl)octane
Chemical data
Formula C14H17F13 
  • InChI=1S/C14H17F13/c1-2-3-4-5-6-7-8-9(15,16)10(17,18)11(19,20)12(21,22)13(23,24)14(25,26)27/h2-8H2,1H3
    Key:WRYIIOKOQSICTB-UHFFFAOYSA-N

ఇది సెమీఫ్లోరినేటెడ్ ఆల్కేన్, కన్నీళ్ల బాష్పీభవనాన్ని నిరోధించడం ద్వారా పని చేస్తుందని నమ్ముతారు.[1]

పెర్ఫ్లోరోహెక్సిలోక్టేన్ 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2023 నాటికి 3 మి.లీ.ల బాటిల్‌కి దాదాపు 780 అమెరిన్ డాలర్లు ఖర్చవుతాయి.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Miebo- perfluorohexyloctane solution". DailyMed. 18 May 2023. Archived from the original on 14 August 2023. Retrieved 8 June 2023.
  2. "Miebo". GoodRx. Retrieved 14 August 2023.