పెళ్ళాం వచ్చింది
పెళ్లాం వచ్చింది 2000 జూలై 14న విడుదలైన తెలుగు సినిమా. బుద్ధ భగవాన్ క్రియేషన్స్ పతాకంపై ఏలూరు సురేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి.ఆర్.కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించాడు. బీబీ రెడ్డి మదన్ మోహన్ సమర్పించిన ఈ సినిమాకు కె.ఎస్.గామా సంగీతాన్నందించాడు.[1]
పెళ్ళాం వచ్చింది (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.ఆర్. కృష్ణారెడ్డి |
---|---|
నిర్మాణ సంస్థ | బుద్ధ భగవాన్ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమన్
- చందన
- రాధిక చౌదరి
- రమాప్రభ
- గుందు హనుమంతరావు
- జూనియర్ రేలంగి
- వేణు మాధవ్
- ముక్కు రాజు
సాంకేతిక వర్గం
మార్చు- దుస్తులు: మురళి
- మేకప్ : వెంకటరావు
- ఆర్ట్ : రమణబాబు
- స్టిల్స్: నూక రమేష్ కుమార్
- ఫైట్స్: సతీష్
- మూల కథ: వై.సురేంద్రనాథ్ రెడ్డి
- మాటలు: రాజేంద్ర కుమార్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, ఏల్పూరి వెంకట్రావు. డి.కామేశ్వరరావు
- సంగీతం : కె.ఎస్.గామా
- నృత్యాలు: ముక్కురాజు
- ఫోటోగ్రఫీ: సి.రామ్ కుమార్
- ఎడిటింగ్: మోహన్, రామారావు
- నిర్మాత: వై.సురేంద్రనాథ్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.ఆర్.క్రిష్ణారెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Pellam Vachindhi (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.