పేక ముక్కలతో ఆడే ఆట పేకాట. పేకాటలో చాలా రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట, రమ్మీ.   మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్లో  ముక్కలు పడడం  బట్టి గెలవడం ఉంటుంది. మూడుముక్కలాట కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట.  పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ముఖ్యమయినది. పదమూడు ముక్కలాటలో  సీక్వెన్స్, ట్రిప్లెట్, నాచురల్, జోకర్ వంటివి పారిభాషిక పదాలు.   రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు ఆడగాడి నైపుణ్యం, సమయానుకూలంగా స్పందించడం కూడా ముఖ్యమైన అంశాలు.

పేకాట, 1895

పేక ముక్కలుసవరించు

 
Set of 52 Anglo-American style playing cards

రకాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

పేకముక్క

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పేకాట&oldid=3859692" నుండి వెలికితీశారు