పేర్ల శివారెడ్డి

పేర్ల శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో కమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

పేర్ల శివారెడ్డి

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1937
యర్రగుంట్ల, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2020 మే 8
రాజకీయ పార్టీ స్వతంత్ర
నివాసం శాస్త్రి న‌గ‌ర్‌, ప్రొద్దుటూరు

రాజకీయ జీవితం

మార్చు

పేర్ల శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి ఉటుకూరి రామిరెడ్డి పై 1720 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

పేర్ల శివారెడ్డి అనారోగ్యంతో అస్వ‌స్థ‌కు గురై ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2020 మే 8న మరణించాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. HMTV (8 May 2020). "వైఎస్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  2. Andhra Jyothy (8 May 2020). "మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. Eenadu (8 May 2020). "మాజీ ఎమ్మెల్యే శివా రెడ్డి కన్నుమూత". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.