ప్రధాన మెనూను తెరువు

యర్రగుంట్ల

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల మండలం లోని జనగణన పట్టణం

యర్రగుంట్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం. [1].

యర్రగుంట్ల చారిత్రక ప్రదేశము. ప్రకృతి అందాలకు ఆటపట్టు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం సమీంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు

  • ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
  • ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
  • జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంటి గ్రూప్)

మరియు భారతి సిమెంట్స్ కూడా ఉంది.. ఇది కాక నాప రాయికి ప్రసిద్ధి.

ఒక థర్మల్ పవర్ స్టేషను కూడా ఉంది.

ఇక్కడ వ్యవసాయం మెట్ట వ్యవసాయం (semi arid region)

మూలాలుసవరించు

  1. "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-22. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు