పైలాగ్లోబోసా జీవిని మంచినీటి నత్త లేక ఏపిల్ నత్త అని అంటారు. ఇది భారతదేశము, బర్మ, శ్రీలంక, ఇండోనేసియా, మొదలగు దేశములలో మంచినీటి తావులలో నివసించుజీవి. పైలా శాకాహారి. ఇది నేలపై కూడా నివసించగలదు. భారతదేశములో పైలా గ్లోబోసా అనునది ఉత్తర భారతదేశములోను, పైలా విరెంస్, పైలా నావిలిలాన, పైలా తియోబాల్డీ అను జాతులు దక్షిణ భారతదేశములోను లభించును.

Pila
A shell and operculum of Pila ampullacea
Scientific classification
Kingdom:
Phylum:
Class:
(unranked):
clade Caenogastropoda
informal group Architaenioglossa
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Pila

Diversity[2]
about 30 species

వర్గీకరణ

మార్చు

బాహ్యలక్షణములు

మార్చు

పైలాగ్లోబోసా శరీరము నావరించి కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన గట్టి కర్పరము ఉంది. ఈ కర్పము ఏకకవాటమును కలిగియుండును. కనుక వీనిని ఏక కవాటజీవులు అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Röding P. F. (1798). Museum Boltenianum sive catalogus cimeliorum e tribus regnis naturæ quæ olim collegerat Joa. Fried Bolten, M. D. p. d. per XL. annos proto physicus Hamburgensis. Pars secunda continens conchylia sive testacea univalvia, bivalvia & multivalvia. pp. [1-3], [1-8], 1-199. Hamburg. page 145.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; applesnail.net అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు