గణితంలో వాడే ఒక గుర్తు పేరు పై " π" .

π (పై) యొక్క విలువ 22/7


పై యొక్కవిలువ 3.14159 ఈ విలువ ఆధారంగా గణిత శాస్త్రవేత్తలు, మేధావులు ప్రతీ సంవత్సరం 3 నెల 14 వ తేదిన "పై డే "గా జరుపుకుంటారు.[1][2]

మూలాలు మార్చు

  1. Bellos, Alex (March 14, 2015). "Pi Day 2015: a sweet treat for maths fans". theguardian.com. Retrieved March 14, 2016.
  2. Program on Sveriges Radio – Swedish national radio company Read March 14, 2015
"https://te.wikipedia.org/w/index.php?title=పై_డే&oldid=3702348" నుండి వెలికితీశారు