పొట్కా శాసనసభ నియోజకవర్గం
పొత్కా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సింగ్భుం జిల్లా, జంషెడ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
పొట్కా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | తూర్పు సింగ్భుం |
లోక్సభ నియోజకవర్గం | జంషెడ్పూర్ |
పొట్కా అసెంబ్లీ నియోజకవర్గం పొత్కా పోలీస్ స్టేషన్, పలాస్బానీ, అస్తా, కోవాలి, నునియా, కుమారసోల్, బరకంజియా, బొమారో బంగోరియా, ముసబాని పోలీస్ స్టేషన్లోని దముదిహ్ గ్రామ పంచాయతీలు, బాగ్బేరా పట్టణం, కరాండిహ్ – పురిహాస, హర్గర్ఘుటు, బాగ్బేరా పంచాయతీలు, జుగ్సలై పోలీస్ స్టేషన్లోని కితాడిహ్ గ్రామం కలిగి ఉంది.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చుపొత్కా అసెంబ్లీ నియోజకవర్గం (బీహార్)
మార్చు- 1977: సనాతన్ సర్దార్, జనతాదళ్
- 1980: సనాతన్ సర్దార్, భారతీయ జనతా పార్టీ
- 1985: సనాతన్ సర్దార్, కాంగ్రెస్
- 1990: హరి రామ్ సర్దార్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 1995: హరి రామ్ సర్దార్, జార్ఖండ్ ముక్తి మోర్చా
- 2000: మేనకా సర్దార్, భారతీయ జనతా పార్టీ
పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం (జార్ఖండ్)
మార్చు- 2005: అమూల్య సర్దార్, జార్ఖండ్ ముక్తి మోర్చా[2]
- 2009: మేనకా సర్దార్, [3] భారతీయ జనతా పార్టీ
- 2014: మేనకా సర్దార్, [4] భారతీయ జనతా పార్టీ
- 2019: సంజీబ్ సర్దార్, జార్ఖండ్ ముక్తి మోర్చా[5]
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). East Singhbhum District Page 169-170, Extent of Parliamentary constitutencies Page 174. Election Commission of India. Retrieved 11 December 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.