పొట్టంగి శాసనసభ నియోజకవర్గం
పొట్టంగి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో దమంజోడి, పొట్టంగి బ్లాక్, నందాపూర్ బ్లాక్, సెమిలిగూడ బ్లాక్ & కోరాపుట్ బ్లాక్‌లోని 3 గ్రామ పంచాయతీలు (లితిగూడ, దుమురిపాదర్, మఠల్‌పుట్) ఉన్నాయి.[1]
పొట్టంగి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 18°34′12″N 82°58′12″E |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2019: (145) : శ్రీ పితం పాధి (బీజేడీ) [2][3]
- 2014: (145) : ప్రఫుల్ల కుమార్ పాంగి (బీజేడీ)
- 2009: (145) : రామ చంద్ర కదం ( కాంగ్రెస్ )
- 2004: (84) : జయరామ్ పాంగి (బీజేడీ) [4]
- 2000: (84) : జయరామ్ పాంగి (బీజేడీ)
- 1995: (84) : రామ చంద్ర కదం (కాంగ్రెస్)
- 1990: (84) : జయరామ్ పాంగి ( జనతాదళ్)
- 1985: (84) : చంద్రమా శాంత ( కాంగ్రెస్ ) [4]
- 1980: (84) : చంద్రమా శాంత ( కాంగ్రెస్ )
- 1977: (84) : జయరామ్ పాంగి ( జనతా పార్టీ )
- 1974: (84) : దిసరి సన్ను ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1961: (9) : ముసురి శాంతా పాంగి ( కాంగ్రెస్ ) [4]
- 1957: (7) : మలు శాంత ( కాంగ్రెస్ ) [4]
2019 ఎన్నికల ఫలితాలు
మార్చు2019 విధానసభ ఎన్నికలు, పొట్టంగి | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | పితం పాధి | 51244 | 35.14 | |
కాంగ్రెస్ | రామ చంద్ర కదం | 46989 | 32.23 | |
బిజెపి | రామ చంద్ర పాంగి | 25956 | 17.8 | |
స్వతంత్ర | నందిబలి చైతన్య | 8238 | 5.65% | |
నోటా | పైవేవీ కాదు | 5715 | 3.92% | |
బీఎస్పీ | మురళీధర గుంత | 4153 | 2.85% | |
స్వతంత్ర | కృష్ణ చంద్ర జానీ | 3517 | 2.41% | |
మెజారిటీ | 4255 | 3 | ||
పోలింగ్ శాతం | 145812 | 76.26% |
2014 ఎన్నికల ఫలితాలు
మార్చు2014 విధానసభ ఎన్నికలు, పొట్టంగి | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | ప్రఫుల్ల చంద్ర పాంగి | 46839 | 38.10% | |
కాంగ్రెస్ | రామ చంద్ర కదం | 36075 | 29.35% | |
బిజెపి | కృష్ణ చంద్ర జానీ | 9401 | 7.65% | |
స్వతంత్ర | భగవాన్ పెటియా | 7547 | 6.14% | |
బీఎస్పీ | అశోక్ కుమార్ ఉల్కా | 6725 | 5.47% | |
సమృద్ధ ఒడిశా | గునెైపాడియా రాధ | 6092 | 4.96% | |
నోటా | పైవేవీ కాదు | 4995 | 4.06% | |
ఒడిశా జనమోర్చా | జయరామ్ భోయ్ | 3447 | 2.80% | |
సమత క్రాంతి దళ్ | స్నేహపాత్ర శాంత | 1807 | 1.47% |
మూలాలు
మార్చు- ↑ Assembly Constituencies and their Extent
- ↑ News18 (2019). "Pottangi Assembly Election Results 2019 Live: Pottangi Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ 4.0 4.1 4.2 4.3 Eenadu (12 April 2024). "ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.