పొడపోతలవారు లేదా తెరచీరలవారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో యాదవులకు ఆశ్రితజాతిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే గొల్ల, యాదవ, కొనార అని పిలవబడే ఇళ్ళకు వీరు వెళ్ళి ఆ ఇంట్లో వారి కులగోత్రాలను పొగుడుతూ కాటమరాజు కథను చెబుతారు. ఆ కులం వారు వీరిని కులగురువులని పిలుస్తారు.[1]

పొడపోతలవారు
పొడపోతలవారు
మతాలుహిందూ
భాషలుతెలుగు
దేశంభారతదేశం
వాస్తవ రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంఉత్తరాంధ్ర

మూలాలు మార్చు

  1. దీర్ఘాసి, విజయభాస్కర్. జానపదం. p. 25. Retrieved 7 February 2024.