పొదరిల్లు (సినిమా)

పొదరిల్లు తెలుగు చలన చిత్రం1980 ఆగస్టు 9 న విడుదల.ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మురళీమోహన్,చంద్రమోహన్,దీప, శ్రీధర్ , ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం జె.వి.రాఘవులు సమకూర్చారు .

పొదరిల్లు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం మురళీమోహన్,
చంద్రమోహన్ ,
దీప,
శ్రీధర్
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ సుధ చిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

శ్రీధర్

మురళీమోహన్

దీప

అంజలీదేవి

నాగభూషణం

జయమాలిని

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎం ఎస్.కోటారెడ్డి

సంగీతం: జె.వి.రాఘవులు

నిర్మాణ సంస్థ:సుధా చిత్రా

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, సి. నారాయణ రెడ్డి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రమోల.

పాటల జాబితా

మార్చు

1.వయ్యారంలో ఓనమాలు దిద్దెదేపుడూ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2 . ఈగ ఈగ ఇంటిలొకిరా చల్లగా, రచన: వేటూరి, గానం.పి.సుశీల

3.మదనోత్సవం నయనోత్సవం ప్రతి అణువులో , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పి సుశీల ,

4.అల్లాడి పోతావే చూడు మల్లా కిలాడి , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమోల

5.నీ ఆఖరి పయనంలో ఈ జీవిత యాత్ర , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.