పొన్నపాటి ఆంటోని రెడ్డి

పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టి రాజకీయనాయకులు. ఆయన 1967, 1971 లలో భారతదేశ పార్లమెంటులో లోక్‌సభకు అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆయన బెల్లారీ లోని సెయింట్ జాన్స్ హైస్కూలు, తిరుచురాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కాలేజీలలో చదివాడు.[1][2]

పొన్నపాటి ఆంటోనీ రెడ్డి
నియోజకవర్గము అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం ( 1908-12-01)1 డిసెంబరు 1908
కౌలూర్, కర్నూలు, మద్రాసు ప్రెసిడెన్సీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మరియమ్మ

మూలాలుసవరించు

  1. "5th Lok Sabha Members Bioprofile". Lok Sabha. Archived from the original on 18 మే 2015. Retrieved 8 May 2015. Check date values in: |archive-date= (help)
  2. "Anantapur Parliamentary Constituency Map and Election Results". Maps of India. Retrieved 8 May 2015.

ఇతర లింకులుసవరించు