పొలాసర శాసనసభ నియోజకవర్గం

పొలాసర శాసనసభ నియోజకవర్గం (Sl. నం.: 124) ఒడిశాలోని గంజాం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[2] ఈ నియోజకవర్గం పరిధిలో పొలసర, బుగూడ, పొలసర బ్లాక్, బుగూడ బ్లాక్ ఉన్నాయి.[3] [4]

పొలాసర
శాసనసభ నియోజకవర్గం
జిల్లాగంజాం జిల్లా
బ్లాక్పొలాసర , బుగూడ
ఓటర్ల సంఖ్య2,13,647 [1]
ముఖ్యమైన పట్టణాలుపొలాసర, బుగూడ
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2004
పార్టీబీజేడీ
ఎమ్మెల్యేశ్రీకాంత్ సాహు
నియోజకవర్గం సంఖ్యా124
లోక్‌సభఆస్కా

ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడగా 2009 నుండి 2019 వరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా బీజేడీ అభ్యర్థులే గెలిచారు.

శాసనసభకు ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
  2. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 22 మార్చి 2014. Retrieved 21 March 2014. Constituency: Polasara (124) District: Ganjam
  3. Assembly Constituencies and their Extent
  4. Seats of Odisha
  5. "List of Contesting Candidates(Phase-II) (AC)" (PDF). ceoorissa.nic.in. Office of the Chief Electoral Officer, Odisha. Retrieved 17 April 2019.
  6. News18 (2019). "Polasara Assembly Election Results 2019 Live: Polasara Constituency (Seat)". Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)