పోటుగాడు 2013 తెలుగు సినిమా. మంచు మనోజ్ హీరో. ఇది 2013, సెప్టెంబరు 14, శనివారం విడుదలైనది.. ఆగస్టు 24, 2013 న ఈ చిత్ర ఆడియో విడుదలైనది.

పోటుగాడు
(2013 తెలుగు సినిమా)
నిర్మాణం లగడపాటి శ్రీధర్
తారాగణం మంచు మనోజ్
నిర్మాణ సంస్థ లార్ స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్
పంపిణీ లార్ స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్
భాష తెలుగు

జీవితాన్ని ఎప్పుడు చాలా లైట్‌గా తీసుకునే గోవిందం.. ఆత్మహత్య చేసుకోవాలని సీరియస్‌గా నిర్ణయం తీసుకుని ఓ కొండపైకి చేరుకుంటాడు. అదేసమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అయితే కొండపైకి చేరుకున్న గోవిందం, వెంకట్‌లు ఆత్మహత్య చేసుకున్నారా? ఒకవేళ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుంటే ఎందుకు? ఆత్మహత్యను విరమించుకునేలా ప్రభావం చేసిన అంశాలేమిటనే ప్రశ్నలకు సమాధానమే పోటుగాడు కథ.

నటులు

మార్చు

లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పోటుగాడు&oldid=4171150" నుండి వెలికితీశారు