సాక్షి చౌదరి

సాక్షి చౌదరి తెలుగు సినిమా నటి, మోడల్.[2] 2013లో వచ్చిన పోటుగాడు చిత్రంలో తొలిసారిగా నటించింది.

సాక్షి చౌదరి
Sakshi Chaudhary.jpg
జననం (1993-11-18) 18 November 1993 (age 29)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 5 అంగుళాలు

జననంసవరించు

సాక్షి చౌదరి 1993, నవంబరు 18న ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జన్మించింది.

సినీరంగంసవరించు

2011లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ కాంటెస్టులో విజేతగా నిలిచింది.[3] 2013లో తెలుగులో వచ్చిన పోటుగాడు సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[4]

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పాత్రపేరు భాష ఇతర వివరాలు
2013 పోటుగాడు ముంతాజ్ తెలుగు తొలిచిత్రం
2015 జేమ్స్ బాండ్ పూజా/బుల్లెట్ తెలుగు
2016 సెల్ఫీ రాజా తెలుగు
2017 ఆయిరతిల్ ఇరువర్ అధిర్శ్టమలార్ తమిళ్ సాముద్రిక
2017 ఆక్సిజన్ ఐటం పాంగ్ తెలుగు
2018 ఊ. పె. కు. హ తెలుగు
2018 మాగ్నేట్ తెలుగు
2019 రుస్తుం ఐటం కన్నడ
2019 సువర్ణ సుందరి [5][6] తెలుగు
2022 నేనెవరు తెలుగు

మూలాలుసవరించు

  1. John Abraham, Sakshi Chowdhary to star in Hera Pheri 3?. Indiatoday.intoday.in (9 January 2014). Retrieved on 31 May 2019
  2. Newbie Sakshi Chaudhary to play Priyanka Chopra in '67 Days' Archived 2019-05-31 at the Wayback Machine. Indiatvnews.com (10 May 2014). Retrieved on 31 May 2019
  3. Meet hot Sakshi Choudhary who is set to romance John Abraham in 'Hera Pheri 3' Archived 2019-05-31 at the Wayback Machine. Indiatvnews.com (9 January 2014). Retrieved on 31 May 2019
  4. Potugadu – Review Archived 22 సెప్టెంబరు 2013 at the Wayback Machine
  5. సాక్షి, సినిమా (29 May 2019). "మా కష్టం తెరపై కనపడుతుంది". Archived from the original on 29 May 2019. Retrieved 31 May 2019.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (10 May 2019). "మూడు భాషల్లో ఒకేసారి..." Archived from the original on 31 May 2019. Retrieved 31 May 2019.

ఇతర లంకెలుసవరించు