పోతరాజు సారయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

పోతరాజు సారయ్య
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 – 1999
ముందు ఒంటేరు జయపాల్
తరువాత బొజ్జపల్లి రాజయ్య
నియోజకవర్గం పరకాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ సీపీఐ పార్టీ
నివాసం వరంగల్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

పోతరాజు సారయ్య సీపీఐ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి టీడీపీతో పొత్తులలో భాగంగా 1994లో పరకాల నియోజకవర్గం నుండి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి బొచ్చు సమ్మయ్యపై 4598 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. Sakshi (12 November 2018). "అంతుపట్టని పరకాల తీర్పు". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  2. Andhra Jyothy (22 November 2018). "రికార్డు స్థాయిలో టీడీపీకి 9 స్థానాలు.. ఒకే ఒక్క సీటుకు పరిమితమైన కాంగ్రెస్‌". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  3. Eenadu (3 November 2023). "సాధారణ జీవితం.. షేరింగ్‌ ఆటోలోనే ప్రయాణం". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.