పోతు [ pōtu ] pōtu. [Tel.] n. The male of certain birds, animals and plants, పశు పక్షులలోమగది. ఆబోతు an ox, వృషభము. ఎనుబోతు a male buffalo. మేకపోతు a he-goat, a ram. నక్కపోతు a male fox. గొడ్డుపోతు a barren woman. పోతుటీగ a male fly. పోతుటేనుగు a male elephant. పోతుకరుడు the bigger surf, పెద్దఅల. పోతుతాడి the male palm tree. పోతురౌతు, an epithet of Yama, the god of Death, యముడు. పోతుపిల్ల, a male young one. పశుజాతిలో మగపిల్ల. పోతుపిల్లి a tom cat. పోతు sometimes means one who is addicted to, as తాగుబోతు a drunkard. తిండిబోతు a glutton. తూగుపోతు a sluggard వదురుబోతు a chatter box. పోతుపిచ్చిక or పెద్దపిచ్చిక pōtu-pichchika. n. The Ashy-crowned Finch Lark. Pyrrhulauda grisca. (F.B.I.) పోతురాజు or పోతరాజు pōtu-rāḍsu. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల మగడిగా పూజలందుకునేవాడు. A proverb says పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.) బమ్మెర పోతరాజు the name of a certain poet. పోతులరాజు pōtula-rāḍzu. n. A name given to a large hound.

మేక పోతు
"https://te.wikipedia.org/w/index.php?title=పోతు&oldid=907565" నుండి వెలికితీశారు